te.wikipedia.org/వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు LINK : https://w.wiki/Eu6Q LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/33/2-nidadavolu-sarveswar-rao అయ్యప్ప స్వామి దర్శనం 18 మెట్ల తత్త్వం * భగవద్గీతలో చెప్పిన సాధనలు - అయ్యప్పదీక్ష - తత్త్వమసి ధర్మమును అనుష్టించిన వాడు 18 మెట్లు ఎక్కగలడు. మొదటి మెట్టు:- అద్వైత మూలం, ఏక్ మేవ అద్వైతం బ్రహ్మం -అజ్ఞానం పోవాలి, మెట్టు అర్హత: అహం బ్రహ్మాస్మి. రెండవ మెట్టు :- ద్వయపాదసారం, - విద్య, అవిద్య, ఆత్మ, ఆనాత్మ ఆత్మ తత్వం, తెల్సుకోవాలి మూడవ మెట్టు :- త్రిదోశహరణం - త్రిగుణములను (సత్వ, రజ, తమస్సు) పోగొట్టుకొని - సత్త్వగుణం లో ఉండాలి. నాలుగవ మెట్టు :- చతుర్విద యోగాలు - జాగ్రత్త, స్పృప్న, సుషుప్తి, తురీయా - సర్వావస్థలయందు భగవంతుని ధ్యానించుట అయిదవ మెట్టు: - ఆకారము పంచకం : - మనోమయ, ఆనందమయంగా వుండాలి. ఆరవ మెట్టు:- అరిషడ్వర్గాలు జయించాలి కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహం 7 వ మెట్టు - జన్మల చిత్రం - పుట్టుట, చచ్చాట, రహస్యం తెల్సు...